వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

సాధారణంగా వేరే సినిమాల్లో కొందరిని చూసి దర్శకులు వారికి సినిమా ఆఫర్లు ఇస్తుంటారు.అలా చాలామంది ఆఫర్లు దక్కించుకున్నారు.

 These Celebs Got Offers Because Of Other Movies Details, Yash, Vijay Devarakonda-TeluguStop.com

ఉదాహరణకు పెళ్లిచూపులు సినిమా చూశాక సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాకి విజయ్ సెట్ అవుతాడని తెలుసుకున్నాడు.గతంలో చేసిన సినిమాలు చాలామందికి ప్లేస్ అయ్యాయి.

అవి చిన్న సినిమాలైనా అందులో చూపించిన పర్ఫామెన్స్ కారణంగా వారికి మంచి అవకాశాలు వచ్చాయి.కేజిఎఫ్ స్టార్ యష్( Yash ) కూడా అలానే ఇంతకుముందు చేసిన ఒక సినిమా ద్వారా ప్రశాంత్ నీల్ కట్టపడ్డాడు ఇంకా అలాంటి స్టార్లు ఎవరున్నారు తెలుసుకుందాం.

• యష్‌

Telugu Arjun Reddy, Devara, Googly, Pelli Choopulu, Prashanth Neel, Roopa Lakshm

కన్నడ హీరో యష్ కెరీర్ టీవీ సీరియళ్లతో ప్రారంభమైంది.తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.2007 నుంచి ఈ సినిమాల్లో నటించడం ప్రారంభించాడు 2013లో ఇతను హీరోగా రొమాంటిక్ కామెడీ ఫిలిం “గూగ్లీ”( Googly ) వచ్చింది.ఇందులో కృతి కర్బందా హీరోయిన్.

ఈ సినిమా నాలుగు కోట్లు పెట్టి తీస్తే 15 కోట్లు కలెక్ట్ చేసింది దీన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కూడా చూశాడు.ఈ సినిమాలో యష్ కటౌట్ చూసి అతను ఫిదా అయిపోయాడు.

తన కేజిఎఫ్ సినిమాకి( KGF ) కరెక్ట్ గా సూట్ అవుతాడని డిసైడ్ అయ్యాడు.అతన్ని అప్రోచ్ కాగానే వెంటనే ఓకే చెప్పడం, సినిమా తీయడం జరిగిపోయింది.ఆ విధంగా గూగ్లీ అతని కెరీర్ లైఫ్ మార్చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించింది.

• రూప లక్ష్మి

Telugu Arjun Reddy, Devara, Googly, Pelli Choopulu, Prashanth Neel, Roopa Lakshm

బలగం( Balagam ) మూవీలో రూప లక్ష్మి( Roopa Lakshmi ) చాలా చక్కటి పర్ఫామెన్స్ కనబరిచింది.ఇందులో ఆమె లక్ష్మిగా, కొమురయ్య కూతురుగా, హీరోయిన్ కావ్య కళ్యాణ్రామ్ తల్లిగా నటించింది.ఆమె యాక్టింగ్ బాగా నచ్చడంతో తనను దేవర సినిమాలో( Devara ) తీసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ సజెస్ట్ చేశారట.

ఈ సినిమాలో ఆమెకు మంచి రోల్ దక్కితే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.చాలా బిజీ యాక్ట్రెస్ కూడా అయిపోతుంది.

• ఉజ్వల్ కులకర్ణి

Telugu Arjun Reddy, Devara, Googly, Pelli Choopulu, Prashanth Neel, Roopa Lakshm

ఉజ్వల్ కులకర్ణి( Ujwal Kulkarni ) 2022 K.G.F: చాప్టర్ 2కి ఎడిటర్‌గా పని చేశాడు.అప్పటికే అతడి వయసు కేవలం 18 ఏళ్లే.

ఆ వయసులోనే అతడు చాలా టాలెంట్ చూపించే అందరిని ఆశ్చర్యపరిచాడు.హరీష్‌ శంకర్ కూడా ఉజ్వల్ ప్రతిభకు ఫిదా అయిపోయాడు.

అందుకే అతన్ని తన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఎడిటర్‌గా తీసుకున్నాడు.దీని తర్వాత అతనికి మరిన్ని అవకాశాలు వచ్చి ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube