వీడియో: చెట్టు కొమ్మపై సింహం.. చుట్టుముట్టిన అడవి బర్రెలు చివరికి..

నిత్యం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అడవికి రారాజు సింహం.

 Buffaloes Break Tree With Lion Stuck On It Video Viral Details, Buffaloes, Break-TeluguStop.com

( Lion ) అయితే తాజాగా సింహం, గేదెల మధ్య జరిగిన పోరాటం అంతా ఇంత కాదు అని చెప్పాలి.వాస్తవానికి సింహం దానికి ఉన్న పంజాతో ఒక్కసారిగా దాడి చేస్తే ఏ జంతువైనా సరే ప్రాణాలు కోల్పోవాల్సిందే.

అయితే., తాజాగా గేదెల మంద( Buffaloes ) సింహానికి చుక్కలు చూపించాయి.

దీనితో ఆ సింహం అక్కడి నుండి పరుగులు పెట్టేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా గేదెల మందను చూసి భయపడిన సింహం విరిగిన చెట్టు పైకి వెళ్లడం మనం గమనించవచ్చు.ఈ క్రమంలో ఆ గేదెలు వెనక్కి తగ్గకుండా ఆ సింహాన్ని వెంటనే చుట్టుముడ్డాయి.ఇక ఆ గేదెల మంద ఎక్కువగా ఉండడంతో సింహం కూడా వెనుకంజ వేసింది.ప్రాణభయంతో ఒక్కసారిగా సింహం చెట్టు పైకి( Tree ) ఎక్కిన కూడా గేదలు ఆ సింహాన్ని వదలకుండా అలాగే దాడి చేయగా.

ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ నుంచి అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇందులో కొందరు ప్రతిరోజు మనదే కాదని గుర్తుపెట్టుకోవాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరేమో కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ వీడియో చూసిన మరికొందరేమో.అయ్య బాబోయ్ ఇలా సింహాన్ని భయపెట్టడం సంబంధించిన వీడియోను మొదటిసారి చూస్తున్న అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube