వీడియో: చెట్టు కొమ్మపై సింహం.. చుట్టుముట్టిన అడవి బర్రెలు చివరికి..

నిత్యం సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అడవికి రారాజు సింహం.( Lion ) అయితే తాజాగా సింహం, గేదెల మధ్య జరిగిన పోరాటం అంతా ఇంత కాదు అని చెప్పాలి.

వాస్తవానికి సింహం దానికి ఉన్న పంజాతో ఒక్కసారిగా దాడి చేస్తే ఏ జంతువైనా సరే ప్రాణాలు కోల్పోవాల్సిందే.

అయితే., తాజాగా గేదెల మంద( Buffaloes ) సింహానికి చుక్కలు చూపించాయి.

దీనితో ఆ సింహం అక్కడి నుండి పరుగులు పెట్టేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

"""/" / వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా గేదెల మందను చూసి భయపడిన సింహం విరిగిన చెట్టు పైకి వెళ్లడం మనం గమనించవచ్చు.

ఈ క్రమంలో ఆ గేదెలు వెనక్కి తగ్గకుండా ఆ సింహాన్ని వెంటనే చుట్టుముడ్డాయి.

ఇక ఆ గేదెల మంద ఎక్కువగా ఉండడంతో సింహం కూడా వెనుకంజ వేసింది.

ప్రాణభయంతో ఒక్కసారిగా సింహం చెట్టు పైకి( Tree ) ఎక్కిన కూడా గేదలు ఆ సింహాన్ని వదలకుండా అలాగే దాడి చేయగా.

ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ నుంచి అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/" / ఇందులో కొందరు ప్రతిరోజు మనదే కాదని గుర్తుపెట్టుకోవాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరికొందరేమో కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ వీడియో చూసిన మరికొందరేమో.

అయ్య బాబోయ్ ఇలా సింహాన్ని భయపెట్టడం సంబంధించిన వీడియోను మొదటిసారి చూస్తున్న అంటూ కామెంట్ చేస్తున్నారు.

వైవా హర్ష కొత్త బైక్ అన్ని లక్షలా.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!