మెగా హీరో గని మూవీ కలెక్షన్లు ఇంత తక్కువా.. వరుణ్ తేజ్ కు షాక్ అంటూ?

మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి.

 Mega Hero Varun Tej Ghani Movie Collections Details Here , F3 Movie, Ghani Movie-TeluguStop.com

ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ నటించి ప్రతి సినిమా సక్సెస్ సాధించగా గని సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలవడం గమనార్హం.గని సినిమా కలెక్షన్లను చూసి ఈ సినిమా కలెక్షన్లు మరీ ఇంత ఘోరమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గని సినిమా 27 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.వీకెండ్ లోనే ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించిందంటే వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్లు ఎంత దారుణంగా ఉంటాయో అర్థమవుతుందని చెప్పవచ్చు.

ఏ మాత్రం అనుకూలం కాని సమయంలో రిలీజ్ చేయడం గని సినిమాకు భారీ మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుణ్ తేజ్ సినీ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.

వరుణ్ తేజ్ సినిమాల స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది.తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధించని పక్షంలో వరుణ్ తేజ్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుందని చెప్పవచ్చు.ఎఫ్3 సినిమా అయినా వరుణ్ తేజ్ ఆశలను నెరవేరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

Telugu Ghani, Varun Tej-Movie

అనిల్ రావిపూడి ఏ సినిమాకు దర్శకత్వం వహించినా ఆ సినిమా సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఎఫ్3 సినిమా కూడా హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా ఎఫ్3 ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube