అల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న అత్త చివరికి...

ప్రస్తుత సమాజంలో మనుషులు వివాహేతర సంబంధాలు మోజులో పడి వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు.వరుసకు మేనల్లుడు అయ్యేటువంటి యువకుడితో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని తన పచ్చని కాపురాన్ని బుగ్గిపాలు చేసుకున్న ఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి రాంచి పట్టణంలో చోటు చేసుకుంది.

 Married Woman Arrested In Jarkhand-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణంలో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చిన దంపతులు నివసిస్తున్నారు.ఇందులో భర్త ఒక చిన్న కంపెనీలో లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.దీంతో ఇంట్లో  సరిగా ఉండేవాడు కాదు.అయితే భర్త సరిగా ఇంట్లో ఉండకపోవడంతో ఆ మహిళ ఒంటరయిపోయింది.

ఈ క్రమంలో తన బంధువులు అయినటువంటి ఒక యువకుడు చదువుకోవడానికి రాంచి పట్టణానికి  వచ్చాడు. ఇందులో భాగంగా యువకుడు వారితోనే కలిసి ఉండేవాడు.

 Married Woman Arrested In Jarkhand-అల్లుడు తో అక్రమ సంబంధం పెట్టుకున్న అత్త చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆమె కన్ను ఆ యువకుడిపై పడింది.ఎలాగైనా అతడిని లొంగ తీసుకోవాలనుకునేది.

ఈ క్రమంలో ఆ యువకుడిని లైంగికంగా రెచ్చగొట్టేది.అయితే విషయాన్ని గ్రహించిన ఆ యువకుడు ఆమె కోరిక తీర్చేందుకు నిరాకరించాడు.

దీంతో ఆ మహిళ మరో పన్నాగం పన్నింది.
 

ఇందులో భాగంగా తన మావయ్య ఇంట్లో సరిగా ఉండడని తనకు పిల్లలు కావాలని అందుకోసం తనతో సంబంధం పెట్టుకోమని తన మావయ్య స్వయంగా  చెప్పినట్లు చెప్పింది.దీంతో ఆ మహిళ మాటలు నమ్మిన ఆ యువకుడు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.అయితే నిన్నటి రోజున వీరిద్దరూ మంచంపై సరసాలు సాగిస్తూ ఉండగా పని ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త గనించాడు.

దీంతో చుట్టుపక్కల వారిని తమ బంధువులను పిలిచి వారిని మంచంపైన  ప్రత్యక్షంగా  పట్టుకున్నారు.
 

అనంతరం దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించి వారి పై కేసు నమోదు చేశారు.

అయితే తన మేనల్లుడు అయినటువంటి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఆ యువకుడు చెప్పిన నిజాలు విన్న పోలీసులు ఖంగుతిన్నారు.అనంతరం ఆ మహిళను కూడా అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

 

#WomanArrested #Jarkhand #JarkhandLocal #Woman Arrested #JarkhandLatest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు