అందరి దృష్టి 'బిజినెస్‌ మేన్' లెక్కల పైనే..!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందిన బిజినెస్‌ మేన్ సినిమా కమర్షియల్‌ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలం అయింది.కానీ ఆ సినిమా మహేష్ బాబు అభిమానులకు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

 Mahesh Babu Businessman Movie Re Release , Mahesh Babu, Businessman Movie, Pokir-TeluguStop.com

హీరోయిన్‌ గా కాజల్ అగర్వాల్‌ నటించిన విషయం తెల్సిందే.ఈ సినిమా కథ చాలా విభిన్నం అంటూ చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడుకున్నారు.

Telugu Kajal Agarwal, Mahesh Babu, Maheshbabu, Telugu-Movie

నేడు బిజినెస్ మేన్‌ సినిమా( Business Man movie ) మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయింది.ఈ సినిమా కు వచ్చే వసూళ్ల గురించి అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది.అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.మహేష్ బాబు గతంలో నటించిన పోకిరి సినిమా( pokiri movie ) రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పుడు అదే విధంగా బిజినెస్‌ మేన్ సినిమా కూడా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.

Telugu Kajal Agarwal, Mahesh Babu, Maheshbabu, Telugu-Movie

ఇక మహేష్ బాబు గత చిత్రాలతో పోల్చితే బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ చాలా స్పెషల్‌.ఎందుకంటే ఈ సినిమా ఆయన అభిమానుల కోసం అన్నట్లుగా ఉంటుంది.సాధారణ ప్రేక్షకులు ఏంట్రా అనుకుంటూ ఉన్నా కూడా ఫ్యాన్స్ కి మాత్రం కిక్‌ ఇచ్చే విధంగా ఉంటుంది.అందుకే మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది.

తద్వారా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు నమ్ముతున్నారు.ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా బిజినెస్ మేన్ లెక్కల గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది.

ఇక ఈ సినిమా యొక్క వసూళ్ల విషయం లో దర్శకుడు పూరి జగన్నాధ్‌ ఎలా స్పందిస్తాడు అనేది కూడా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube