Actress Mahalaxmi: ప్రముఖ నటి మహాలక్ష్మిని కరిచిన గుర్రం.. అలా అరిచిన నటి.. చివరకు?

ప్రముఖ నటి మహాలక్ష్మి( Actress Mahalaxmi ) అంటే సులువుగా గుర్తుపట్టలేం కానీ మహాలక్ష్మి రవీందర్( Mahalaxmi Ravinder ) అంటే మాత్రం సులువుగా గుర్తు పట్టడం సాధ్యమవుతుంది.మహాలక్ష్మి రవీందర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే అభిమానులకు కూడా మరింత దగ్గరవుతున్నారు.

 Mahalaxmi Ravinder Horse Bite Photo Goes Viral In Social Meida Details-TeluguStop.com

తాజాగా ఈ నటి ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.కొడుకుతో కలిసి ఈ నటి గుర్రపుశాలకు వెళ్లారు.

అక్కడ మహాలక్ష్మి గుర్రానికి ( Horse ) ఆహారం తినిపిస్తూ కనిపించారు.అయితే గుర్రానికి ఆహారం తినిపించే సమయంలో ఆ గుర్రం కరవడంతో ఆమె ఒక్కసారిగా కెవ్వుమని అరుస్తూ ఉలిక్కిపడ్డారు.

ఆ వీడియోను షేర్ చేయడంతో పాటు ఓ దేవుడా.నేను నిజంగా భయపడ్డాను అంటూ ఆమె కామెంట్ చేయడం గమనార్హం.గుర్రంతో ఆప్యాయంగా మెలిగిన ఈ నటి గుర్రం చేతిని కొరకాడనికి ప్రయత్నించడంతో వెంటనే జాగ్రత్త పడ్డారు.

ఈ వీడియో ఫన్నీగా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.జంతువుల విషయంలో మహాలక్ష్మి ప్రేమకు ఫిదా అవుతున్నామని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.మహాలక్ష్మి కొడుకు వయస్సు 8 సంవత్సరాలు కాగా కొడుకు విషయంలో ఆమె ఎంతో కేరింగ్ గా వ్యవహరిస్తున్నారు.

మహాలక్ష్మి కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

మహాలక్ష్మి రవీందర్ జోడీపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.గతంలో ట్రోల్ చేసిన వాళ్లు సైతం ఇప్పుడు ఈ జంటను తెగ ప్రశంసిస్తున్నారు.మహాలక్ష్మి రవీందర్ జోడీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మహాలక్ష్మిని అభిమానించే వాళ్ల సంఖ్య సైతం పెరుగుతోంది.విమర్శలను పట్టించుకోకుండా ఆమె ముందడుగులు వేస్తున్నారు.

మహాలక్ష్మి ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్నారు.ఆమె కెరీర్ ప్లానింగ్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

రవీందర్ నుంచి మహాలక్ష్మికి అన్ని విధాలా సపోర్ట్ దక్కుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube