అమరావతి: ఏపీ నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన కె.ఎస్ జవహర్ రెడ్డి.
సచివాలయంలోని మొదటి బ్లాక్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డి.
వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల నుంచి జవహర్ రెడ్డికి అభినందనలు.1990 బ్యాచ్ కి చెందిన జవహర్ రెడ్డి… సిఎస్ గా 2024 జూన్ వరకు కొనసాగే అవకాశం.