బీఆర్ఎస్ పార్టీపై మహారాష్ట్ర నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం మహారాష్ట్రలో ఎంతమాత్రం ఉండబోదని తేల్చి చెప్పారు.
మహారాష్ట్రంలో కేసీఆర్ డ్రామా చేస్తున్నారని విమర్శించారు.ఇదే వైఖరి కొనసాగితే తెలంగాణలోనూ బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చిన రోజే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు.