కత్రినా తల్లి కాబోతుందా.. వైరల్ అవుతున్న క్యూట్ బ్యూటీ న్యూస్!

బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.భారతదేశంలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు.

 Katrina Kaif Going To Be A Mother Details, Katrina, Vicky Kaushal, Bollywood, Mo-TeluguStop.com

కత్రినా కైఫ్ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ చాలాకాలం పాటు ప్రేమించుకునీ రెండువేల 21 నవంబర్ 9వ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు.రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వీరు ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

ఇప్పటికే వివాహమై ఆరు నెలలు కావస్తోంది.

తాజాగా కత్రినా కైఫ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో కత్రినాకైఫ్ లుక్ చూసిన నెటిజన్లకు పలు అనుమానాలు కలుగుతున్నాయి.పెళ్లి అయ్యి ఆరు నెలలు గడవటంతో కత్రినాకైఫ్ తల్లి కాబోతుందా అనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ లో కత్రినాకైఫ్ దర్శనమిచ్చింది.ఎయిర్ పోర్టులో ఆమె లుక్ నెటిజన్లు అనుమానాలు బలపడే విధంగా ఉంది.

Telugu Bollywood, Katrina Kaif, Vicky Kaushal, Katrina, Katrinakaif, Mother, Mum

ముంబై ఎయిర్ పోర్టులో కత్రినాకైఫ్ నడిచి వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియో చూసిన నెటిజన్లు కత్రినాకైఫ్ తల్లి కాబోతోందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఆమె డ్రెస్ వల్ల అలా కనిపిస్తోందా? లేక కత్రినా నిజంగానే ప్రెగ్నెంటా ? అనే విషయాల గురించి తెలియాలంటే ఈ విషయం పై కత్రినా స్పందించాల్సి ఉంటుంది.మరి ఈ వార్తలపై కత్రినా కైఫ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube