తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది.ప్రస్తుతం మన స్టార్ హీరోలు సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరో పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ హీరో గా కొనసాగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే… ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా( Spirit ) తో ప్రభాస్ కి ఒక డిఫరెంట్ ఇమేజ్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తో చేస్తున్న ఈ సినిమాతో బోల్డ్ ఇమేజ్ ని కూడా పొందబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ప్రభాస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ అయితే దక్కుతుంది.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి ఆదరణ దక్కబోతుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన సందర్భంలో చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో భారీ గుర్తింపును సంపాదించుకుంటున్నాడు… ఇక ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ మీద బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood industry ) మొత్తం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఇమేజ్ ని సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక తద్వారా ఈ సినిమా ఎలా సక్సెస్ ను సాధిస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న ఆయన బోల్డ్ ఇమేజ్ తోనే సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…
.