బాలయ్య మరోసారి ఆ డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నాడా..?

నందమూరి నటసింహంగా గుర్తింపు పొందిన బాలయ్య బాబు (Balakrishna )ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీద కూడా భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.

 Is Balayya Once Again Giving That Director A Chance-TeluguStop.com

ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంటే మాత్రం ఆయన వరుసగా ఐదు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు.ఇక దీంతోపాటు తన 111వ సినిమాను అనిల్ రావిపూడి ( Anil Ravipudi)దర్శకత్వంలో చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక ఇంతకు ముందు వీళ్ళ కాంబోలో భగవంత్ కేసరి(Bhagavanth Kesari) అనే సినిమా వచ్చింది.

 Is Balayya Once Again Giving That Director A Chance-బాలయ్య మర-TeluguStop.com
Telugu Anil Ravipudi, Balakrishna, Bobby, Nbk, Tollywood-Movie

ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అయితే దక్కుతుంది.కాబట్టి ఇలాంటి సందర్భంలో వీళ్ళు సినిమాలు చేసి ఎలాగైనా సరే భారీ సక్సెస్ లను సాధించాలనే విధంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.

ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఎప్పటికైనా ఆయన తన ఏజ్ కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్ లను సాధించడం పట్ల ఆయన అభిమానులు కూడా చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Bobby, Nbk, Tollywood-Movie

ఇక ఇప్పటికే మూడు సక్సెస్ లను సాధించిన ఆయన బాబీ( Bobby ) డైరెక్షన్ లో వస్తున్న సినిమాతో మరొక సక్సెస్ ని సాధించి బోయపాటి సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నాడు.ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే సినిమా మినిమం గ్యారంటీగా ఉంటుంది.కాబట్టి ఈ సినిమాను కూడా తప్పకుండా అందరూ ఆదరిస్తారనే భావనను ప్రతి ఒక్కరి తెలియజేస్తున్నారు… చూడాలి మరి బాలయ్య బాబు ఈ సినిమాలతో వరుస సక్సెస్ లని అందుకుంటే సీనియర్ హీరోలందరిలో ఆయన టాప్ హీరోగా మారిపోతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube