తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తున్నారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరక్టర్లు గా మలుచుకున్న తీరు మనకు కనిపిస్తూనే ఉంది.మరి ఇలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్లు ఎలా ఎలివేట్ చేసుకోవాలి విధంగా ముందుకు సాగుతున్నారు.

 Who Is Tarun Bhaskar Doing A Movie With Now, Tarun Bhaskar ,movie, Tollywood,-TeluguStop.com

ఇక పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ ( Tarun Bhaskar )కంటిన్యూస్ గా సినిమాలు చేయడంలో మాత్రం కొద్దిగా ఆసక్తి చూపించడం లేదు.ఆయన ప్రతి సినిమా దాదాపు రెండు మూడు సంవత్సరాలకు ఒకటి చేస్తున్నాడు.

Telugu Arun Bhaskar, Keedaa Cola, Pelli Choopulu, Tollywood-Movie

అందులోనూ అవి చిన్న సినిమాలు కావడం విశేషం.పెద్ద సినిమాల కోసం భారీగా వెయిట్ చేయడంలో అర్థం ఉంది.కానీ చిన్న సినిమాల విషయంలో కూడా అంతే ఎక్కువ సమయాన్ని ఎందుకు తీసుకుంటున్నారనే విధంగా పలు రకాల కామెంట్లైతే వినబడుతున్నాయి.మరి మొత్తానికైతే తరుణ్ భాస్కర్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నారు అనేదానిమీద ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

 Who Is Tarun Bhaskar Doing A Movie With Now, Tarun Bhaskar ,movie, Tollywood,-TeluguStop.com

ఇక దానికి తగ్గట్టుగానే తొందర్లోనే ఆయన సినిమాని భారీగా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఒక భారీ సబ్జెక్టు ను డీల్ చేస్తున్నారట.మరి అందులో ఆయన

ఏ పాయింట్ ని హైలె

ట్ చేసి సినిమాని చేయబోతున్నాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

Telugu Arun Bhaskar, Keedaa Cola, Pelli Choopulu, Tollywood-Movie

ఇక ఏది ఏమైనా కూడా మరొకసారి స్టార్ డైరెక్టర్ గా తనను తాను ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఆయన భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ లను సాధిస్తున్నాయి.యూత్ లో కూడా ఆయన మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube