Faima, Praveen: పటాస్ ఫైమా ప్రవీణ్ ల మధ్య లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఆయనేనా..?

బుల్లితెర మీద ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షోలలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది ప్రజల ఆదరణ పొందింది కేవలం జబర్దస్త్ ( Jabardasth ) షో అని చెప్పవచ్చు.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమై వారి టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

 Is He The Reason For The Love Breakup Between Patas Faima Praveen-TeluguStop.com

ఇక అలాంటి వారిలో ఫైమా,ప్రవీణ్ ( Faima, Praveen ) కూడా ఉన్నారు.ఇక ఫైమా పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత జబర్దస్త్ లో రాణించింది.

ఇక జబర్దస్త్ లో చేసే సమయంలోనే ప్రవీణ్ కి, ఫైమా కి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది.ఇక వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసిన ప్రతి ఒక్కరు వీరు లవర్స్ అని భావించారు.

Telugu Biggboss, Gossip, Jabardasth Show, Love Break, Nagarjuna, Patas Faima, Pa

ఇక ఫైమా కి బిగ్ బాస్ ( Biggboss ) లో అవకాశం రావడంతో బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ తన ఆట ఏంటో నిరూపించుకొని చాలా రోజులు హౌస్ లోనే కొనసాగింది.అలా ఫైమా బిగ్ బాస్ లో నాగార్జునతో మిగతా ఆడియన్స్ తో శభాష్ అనిపించుకుంది.అయితే ఈ మధ్యకాలంలో ప్రవీణ్ ఓ ఇంటర్వ్యూలో ఫైమా గురించి మాట్లాడుతూ.నేను ఫైమా ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము.అయితే నేను ఒక అడుగు ముందుకు వేసి ఫైమా మీద నా ప్రేమని వ్యక్తపరిచాను.

Telugu Biggboss, Gossip, Jabardasth Show, Love Break, Nagarjuna, Patas Faima, Pa

కానీ ఫైమా మాత్రం నా లవ్ రిజెక్ట్ చేసింది.అయితే నాకు ఫైమా పై ప్రేమ ఉండొచ్చు కానీ ఫైమాకి నాపై ప్రేమ లేదు నన్ను స్నేహితుడిగానే చూసింది.ఇక నన్ను నఫైమా రిజెక్ట్ చేసినంత మాత్రాన మా మధ్య ఫ్రెండ్షిప్ పోతుంది అని అనుకోవద్దు.

మా మధ్య ఫ్రెండ్షిప్ ఎప్పటికి అలాగే ఉంటుంది.అయితే కొంతమంది నా లవ్ రిజెక్ట్ చేస్తే ఆమె బిగ్ బాస్ కి వెళ్ళక ఆమెలో ఎన్నో మార్పులు వచ్చాయి.

అందుకే నిన్ను యాక్సెప్ట్ చేయడం లేదు అని అన్నారు.కానీ బిగ్ బాస్ వెళ్లొచ్చాక ఫైమా చాలా ఒత్తిడికి గురైంది.

ఎన్నో రోజులు ఒంటరిగానే ఇంట్లోనే ఉంది.ఇక ఇప్పుడిప్పుడే ఆమె మళ్లీ తన సినీ కెరియర్లో రాణిస్తోంది అంటూ ప్రవీణ్ చెప్పుకొచ్చారు.

అయితే కొంతమంది ప్రవీణ్ చెప్పిన మాటలకు ఫైమా ప్రవీణ్ ల లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఆ ఓ కమెడియన్ అని, ఆ కమెడియన్ వీరి మధ్య చిచ్చుపెట్టాడని, ఈ కారణంతోనే ఫైమా ప్రవీణ్ ల మధ్య లవ్ బ్రేకప్ అయింది అంటూ నెట్టింట్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube