మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ఎన్నికల్లో బలుపు వలనే ఓడిపోయామని తెలిపారు.
నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలుస్తామని అనుకున్నామని దేవినేని అన్నారు.పసుపు, కుంకుమ ఇచ్చాం కదా అని వీర తిలకాలు దిద్ది ఊరేగిస్తారనుకున్నామన్నారు.
కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్లు, గడ్డాలు పట్టుకుని గెలిచారని విమర్శించారు.మైలవరంలో తండ్రీకొడుకులు, నందిగామలో వసూలు బ్రదర్స్ కొండలు, గుట్టలు దోచుకున్నారని ఆరోపించారు.