సమంత రెమ్యున్ రేషన్ తో ఒక మీడియం రేంజ్ సినిమా తీయచ్చు...

ప్రస్తుతం సమంత( Samantha ) తన సినిమా కెరియర్ లో ముందుకు దూసుకు వెళ్తుంది… కొద్ది నెల‌ల క్రిత‌మే స‌మంత భర్త నాగ‌చైత‌న్య( Naga Chaitanya ) నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకుంది.ఆ త‌ర్వాత ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.

 Star Heroine Samantha Remuneration Going Viral On Social Media Details, Samantha-TeluguStop.com

మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డింది.అయితే ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.

వాటి ప్ర‌భావం త‌న ప్రొఫెష‌న్ పై ఏ మాత్రం ప‌డ‌కుండా స‌మంత ఎంత‌గానో క‌ష్ట‌ప‌డింది…

 Star Heroine Samantha Remuneration Going Viral On Social Media Details, Samantha-TeluguStop.com

ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నారు.అలాగే రెమ్యున‌రేష‌న్ ( Samantha Remuneration )ను కూడా భారీగా డిమాండ్ చేస్తోంది.

ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ స్టార్స్ ను కూడా మించిపోతోంది.ఇంత‌కు ముందు ఒక్కో సినిమాను నాలుగు నుంచి ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేసే స‌మంత‌ ఇప్పుడు రూ.10 కోట్లపైకు పైగా అడుగుతుంద‌ట‌…

Telugu Citadel Web, Kushi, Samantha, Varun Dhawan-Movie

అడిగినంత ఇస్తేనే ప్రాజెక్ట్ పై సైన్ చేస్తాన‌ని చెప్పేస్తుంద‌ట‌.ఇక స‌మంత‌కు నేష‌న‌ల్ వైడ్ గా య‌మా క్రేజ్ ఉంది.మంచి మార్కెట్ ఉంది.ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాత‌లు సైతం స‌మంత అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఒప్పేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.కాగా, ప్ర‌స్తుతం స‌మంత చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `ఖుషి` ఒక‌టి.

Telugu Citadel Web, Kushi, Samantha, Varun Dhawan-Movie

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత కాంబోలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది.అలాగే మ‌రోవైపు బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే డైరెక్ష‌న్ లో `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్ చేస్తోంది.ఇందులో వరుణ్ ధావన్, సమంత జంట‌గా క‌నిపించ‌బోతున్నారు.

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పుడు శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.ఇక రీసెంట్ గా స‌మంత ఓ హాలీవుడ్ మూవీకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని స‌మాచారం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube