బొమ్మ కోసం ఏనుగు పిల్ల ఎంత త్యాగం చేసిందో చూస్తే..

పిల్ల ఏనుగు( Baby elephant )లు చాలా ప్లేఫుల్ గా ఉంటాయి.మనుషుల్లో పిల్లలు ఎలా ఆట బొమ్మలతో ఆడుకుంటారో అవి కూడా అలానే ఆడుకోవడానికి ఆసక్తి చూపుతాయి.

 If You See How Much The Baby Elephant Sacrificed For The To, Viral Video, Late-TeluguStop.com

ఇవి చాలా క్యూరియస్ గా కూడా ఉంటాయి.అన్నిటినీ పరిశీలిస్తూ జీవితాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా గడుపుతాయి.

నీటిలో ఉల్లాసంగా ఇవి ఆడుకుంటాయి.పరిసరాలను అన్వేషిస్తూ, వారి స్నేహితులతో ఆడుకుంటూ తమ చైల్డ్ హుడ్ తెగ ఎంజాయ్ చేస్తాయి.

వీటి లైఫ్ మరింత ఆనందంగా మార్చేందుకు కొందరు సంరక్షకులు బొమ్మలు( Doll ) కూడా కొనిస్తారు.చిన్న బాత్ టబ్ వాటికోసం తీసుకొచ్చి అందులో నీళ్లు పోసి మరీ ఆడిస్తారు.అయితే ఇవి తమకోసం కొనిచ్చిన బొమ్మలను చాలా బాగా చూసుకుంటాయి, వాటితో ఆడుకుంటాయి.వాటిని నిజమైన ఫ్రెండ్స్ గా భావిస్తాయి.తాజాగా ఒక పిల్ల ఏనుగు కూడా తనకోసం కొనిచ్చిన బొమ్మను చాలా బాగా చూసుకుంటూ వీడియో కెమెరాకు చిక్కింది.అది బాత్ టబ్‌లో పడుకుంది.

అయితే తన బొమ్మకు కూడా స్థలం ఇవ్వాలని అది ఒక మూలకు పడుతుంది.ఆ తర్వాత ఆ బొమ్మలతో ఆడుకుంటూ కనిపించింది.

అదే బాత్ టబ్‌లో కొంత స్థలాన్ని త్యాగం చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

@gunsnroses3 ట్విట్టర్( Twitter ) పేజీ ఈ పిల్ల ఏనుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.ఆ వీడియోలో బేబీ ఎలిఫెంట్ ఆడుకోవడం మీరు చూడవచ్చు.అది నీటిలో పండి బోర్లుతూ ఆ తర్వాత బయటికి వచ్చి ఆడుకుంటూ కనిపించింది.

ఈ ఏనుగు ఏ బాధ లేకుండా చాలా హ్యాపీగా ఉంటూ ముచ్చట కల్పించింది.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube