విశ్వక్ సేన్ మరో బాలకృష్ణ కావడం సాధ్యమేనా.. ఆ షోతో విశ్వక్ సేన్ సక్సెస్ సాధిస్తాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సెలబ్రిటీలలో విశ్వక్ సేన్( Vishwak sen ) ఒకరు కాగా విశ్వక్ సేన్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.

 Hero Vishwak Sen Success Story Details Here Goes Viral In Social Media , Vishw-TeluguStop.com

అదే సమయంలో విశ్వక్ సేన్ ఆహా ఓటీటీ కోసం ఒక షోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.ఆహా ఓటీటీలో బాలయ్య( Balakrishna ) హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్1, అన్ స్టాపబుల్ సీజన్2 ప్రసారమయ్యాయి

Telugu Balakrishna, Das Ka Dhamki, Ott Show, Tollywood, Unstoppable Nbk, Vishwak

ఈ రెండు సీజన్లు అంచనాలకు మించి సక్సెస్ సాధించగా అన్ స్టాపబుల్ సీజన్3 కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.అయితే ఇదే సమయంలో విశ్వక్ సేన్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ఒక ఫ్యామిలీ గేమ్ షోకు విశ్వక్ సేన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.అయితే విశ్వక్ సేన్ మరో బాలకృష్ణ కావడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతుండగా ఈ షోతో విశ్వక్ సేన్ సక్సెస్ అవుతారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

Telugu Balakrishna, Das Ka Dhamki, Ott Show, Tollywood, Unstoppable Nbk, Vishwak

బాలయ్య స్థాయిలో విశ్వక్ సేన్ మెప్పిస్తే మాత్రం షో కచ్చితంగా సక్సెస్ అవుతుంది.యూత్ లో విశ్వక్ సేన్ కు బాగానే క్రేజ్ ఉన్నా ఓటీటీ షో కావడంతో విశ్వక్ సేన్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంది.అన్ స్టాపబుల్ షో దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయిన సందర్భాలు సైతం ఉన్నాయి.విశ్వక్ సేన్ కూడా తన షోను ఆ రేంజ్ లో సక్సెస్ చేయాల్సి ఉంది.

విశ్వక్ సేన్ గత సినిమా దాస్ కా ధమ్కీ( Das Ka Dhamki ) బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే సంగతి తెలిసిందే.విశ్వక్ సేన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హోస్ట్ గా సక్సెస్ సాధిస్తే విశ్వక్ సేన్ కు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గేమ్ షో కోసం విశ్వక్ సేన్ కు భారీ స్థాయిలో పారితోషికం దక్కుతోందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube