Tarun Kumar : విడాకులు తీసుకున్న అమ్మాయితో త్వరలో హీరో తరుణ్ పెళ్లి.. రచ్చ రంబోలా చేస్తున్న నెటిజన్స్?

టాలీవుడ్ హీరో తరుణ్ అంటే తెలియని వారు ఉండరు.90స్ లో ఎవర్ గ్రీన్ హీరోగా పేరు తెచ్చుకొని మంచి అభిమానం సంపాదించుకున్నాడు.మంచి మెలోడీ సినిమాలు చేసి లవర్ బాయ్ గా మారాడు.తను చేసిన అన్ని సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి.పైగా అతడు సీనియర్ నటి రోజారమణి కొడుకు.అలా తల్లి సపోర్ట్ తో ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు.

 Hero Tarun Will Marry A Divorced Girl Soon Are Netizens Making A Fuss-TeluguStop.com

అప్పట్లో తన టాలెంట్ తో అమ్మాయిల ఫాలోయింగ్ లను సంపాదించుకున్నాడు.నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

అయితే ఎక్కువ రోజులు తెలుగు పరిశ్రమ లో తరుణ్ సమయం నడవలేదు.వరుస గా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఆ తర్వాత నుంచి తెలుగు సినీ పరిశ్రమలో నుంచి ఇతడు కనుమరుగైపోయాడు.

Telugu Aarthi Agarwal, Divorced, Nihaika, Roja Ramani, Sreeja, Tarun Kumar-Movie

అయితే అంత త్వరగా ఆయన ఇండస్ట్రీకి దూరం కావటానికి కారణం ఆయన అతి ప్రవర్తన అని తెలిసింది.పైగా తల్లి రోజారమణి కు ఆయన సినిమాలో బాగా జోక్యం చేసుకునేదని.దీంతో దర్శకులు తరుణ్ ను దూరం పెట్టారని తెలిసింది.

అలాగే అప్పట్లో తరుణ్ తో ఎక్కువగా సినిమాలు తీసిన ఆర్తి అగర్వాల్( Aarthi Agarwal ) అతన్ని ఎంతగానో ప్రేమించింది.వీళ్లిద్దరూ చాలా రోజులు గాఢంగా ప్రేమించుకున్నారు.

Telugu Aarthi Agarwal, Divorced, Nihaika, Roja Ramani, Sreeja, Tarun Kumar-Movie

కానీ రోజారమణి( Roja Ramani ) వాళ్ళ ప్రేమలో కూడా జోక్యం చేసుకోవడంతో తరుణ్ తో ఆర్తి అగర్వాల్ ను పెళ్లి చేసుకోవద్దని చెప్పగా ఆర్తి అగర్వాల్ కు మాట ఇచ్చిన తరుణ్ మాట తప్పి ఆమెను వదిలేసాడు.ఆ తర్వాత మళ్లీ ఒక హీరోయిన్ ను ప్రేమించాడని వార్తలు వినిపించాయి.కానీ తనను కూడా వదిలేసాడు అని తెలిసింది.అయితే ఇదంతా పక్కన పెడితే త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తన తల్లి ఓ ఇంటర్వ్యూలో తెలిపినట్లు తెలిసింది.

Telugu Aarthi Agarwal, Divorced, Nihaika, Roja Ramani, Sreeja, Tarun Kumar-Movie

అయితే యాంకర్ ఎవరు ఆ అమ్మాయి అని అడగడంతో.ఇండస్ట్రీలో ఉండే ఓ బడా ఫ్యామిలీ లోని అమ్మాయి అని అన్నదని తెలిసింది.దీంతో నెటిజన్స్ వెంటనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని.ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అంటే కచ్చితంగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అని.అయితే మెగా ఫ్యామిలీ లోనే తరుణ్ కు సెట్ అయ్యే అమ్మాయి ఉందని తానే రీసెంట్ గా భర్తతో విడాకులు తీసుకున్న నిహారిక అని తెగ వైరల్ చేస్తున్నారు.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.

జనాలు మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు.మరి ఈ విషయం గురించి తరుణ్ ఏమని స్పందిస్తాడో చూడాలి.

ఇక తరుణ్ రీఎంట్రీ ఇచ్చినా కూడా అతడికి ఎటువంటి లాభం లేకపోయింది.భవిష్యత్తులో అయినా అతడికి అవకాశాలు వస్తాయో రావో.

ఒకవేళ వస్తే ఏమైనా సక్సెస్ వస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube