గిన్నిస్ రికార్డ్: గడ్డంతో ఏకంగా గిన్నిస్ బుక్కులో స్థానం సంపాదించిన అమ్మాయి..!

మామూలుగా మీసాలు గడ్డం ఎవరికి ఉంటాయో అందరికీ తెలిసిందే.కాకపోతే చాలా మంది తక్కువ మహిళలలో కూడా వారికి గడ్డం, మీసాలు రావడం అరుదుగా చూస్తూ ఉంటాం.

 Guinness Record The Girl Who Got A Place In The Guinness Book With A Beard , Gun-TeluguStop.com

అయితే ఇలా రావడానికి హిర్సుటుజం( Hirsutism ) అనే సమస్యతో వారు బాధపడుతుంటారు.దీనివల్ల మహిళలు అవాంచిత రోమాలు రావడం జరుగుతూ ఉంటాయి.

ఛాతి, ముఖం, పొట్ట దగ్గర ఇలా అవంతిక రోమాలు రావడం జరుగుతుంది.ఇక అసలు విషయం లోకి వెళితే.

Telugu Groom, Gunnis, Latest-Latest News - Telugu

ఇంగ్లాండ్( England ) దేశంలో నివసించే 31 ఏళ్ల కేర్ మహిళను యుక్త వయసు నుండి అనారోగ్య సమస్య వేధించడం మొదలుపెట్టింది.అయితే ఈ మహిళ మొదట్లో వీటిని తొలగించడానికి తెగా ఇబ్బంది పడింది.ఇలా చేస్తున్న కొద్దీ ఆ మహిళ శరీరంపై అవాంచిత రోమాలు రావడం మరింతగా పెరిగింది.దాంతో ఆమె పురుషులు గడ్డం పెంచుకుంటే లేని అభ్యంతరం మహిళలకు ఎందుకు ఆలోచించి ముందుకు సాగింది.

అయితే ఇలా పెంచుతుండడంతో చుట్టుపక్క వారి నుంచి ఎన్నో అనవసర ఇబ్బందులను ఎదుర్కొంది.కొందరు ఏకంగా ఆమెను ముఖం మీదే ఎగతాళి చేసి అవమానించారు కూడా.కాకపోతే ఆవిడ వాటికి ఎలాంటి వెనక అడుగు వేయకుండా ముందుకు సాగింది.

Telugu Groom, Gunnis, Latest-Latest News - Telugu

ప్రస్తుతం ఈవిడ పెంచిన గడ్డంకి కాస్త గిన్నిస్ బుక్ రికార్డు( Guinness book record ) లో స్థానం సంపాదించి పెట్టింది.అతి చిన్న వయసులో గడ్డాన్ని కలిగి ఉన్న మహిళగా ఈవిడ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది.కేర్ ఇలా కేవలం రోమాలు పెంచడం మాత్రమే కాకుండా ఆవిడ ఓ విజయవంతమైన మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఎదిగింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తనకు రావడంతో ఆమె మాట్లాడుతూ.ఇదొక అద్భుతమైన వేదిక.ఆ పుస్తకం తెరిచిన వెంటనే ఎన్నో విభిన్నమైన విజయాలు సాధించిన వారు కనపడతారు.అందులో తాను కూడా ఓ విభిన్నమైన వ్యక్తిని కాబట్టి నాకు కూడా స్నానం ఇచ్చినందుకు గిన్నిస్ బుక్ కి కృతజ్ఞతలు తెలియజేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube