మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్‌ని నట్టేట వదిలేసిన గర్ల్‌ఫ్రెండ్.. వీడియో వైరల్..

కొంతమంది ఒకరిని ప్రేమిస్తూనే మరికొందరుతో చీట్ చేస్తుంటారు.ఈ విషయం తెలిసినప్పుడు బాధిత లవర్ చాలా బాధపడిపోతుంటారు.

 Girlfriend Left Cheated Boyfriend In The Middle Of The Ocean Video Viral Details-TeluguStop.com

అలాగే ఆ బంధానికి బ్రేకప్( Breakup ) కూడా చెప్తారు.అయితే కొందరు మాత్రం ఒక స్టెప్ ముందడుగు వేసి చీట్ చేసిన పార్ట్‌నర్‌కి షాక్స్‌ ఇస్తుంటారు.

ఇప్పటికే చీటింగ్ బాయ్ ఫ్రెండ్ కి( Boy Friend ) గర్ల్ ఫ్రెండ్స్ ఊహించని రీతిలో షాకలిచ్చి ఇంటర్నెట్లో వైరల్ అయ్యారు తాజాగా ఆ కోవకు చెందిన మరొక ప్రియురాలు వైరల్ గా మారింది.ఆమెకు సంబంధించిన వీడియోను వైల్డ్ కంటెంట్ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

దీనికి రెండు కోట్ల 60 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియోలో ఏముందో తెలుసుకుందాం పదండి.

“నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు.వదిలించుకోవడానికి నడిసంద్రంలోకి తీసుకొచ్చా.కానీ నేను వదిలేస్తున్న విషయం అతడికి తెలియదు.సముద్రంలో స్లైడింగ్, డైవింగ్ చేయడానికి వచ్చామని అతడు అనుకుంటున్నాడు.అందుకే సముద్రంలోకి( Sea ) దూకేశాడు.” అని ఈ వీడియోలో సదరు గర్ల్ ఫ్రెండ్ చెప్పడం మనం చూడవచ్చు.అతడిని వదిలించుకున్నా తర్వాత ఆమె బోట్‌లో అక్కడి నుంచి వెళ్లిపోవడం మొదలుపెట్టింది.

మోసం చేసినందుకు ఇదే నీకు శిక్ష వెళ్లి నువ్వు ఎవరితో మోసం చేశావో వారిని పిలుచుకో వారే వచ్చి కాపాడతారు.” అని తిట్టుకుంటూ ఆ గర్ల్ ఫ్రెండ్( Girl Friend ) అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ఈ ట్విస్ట్ ఊహించని బాయ్ ఫ్రెండ్ కంగుతున్నాడు తనని కాపాడాలంటే వేడుకున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్ అతనిపై కనికరం చూపించలేదని తెలుస్తోంది.

నడి సముద్రంలో ఆమె వదిలేయడంతో ఆ బాయ్ ఫ్రెండ్ చాలా భయపడిపోయాడు.అంతటితో వీడియో ముగిసింది.ఈ వీడియో చూసి చాలామంది షాక్ అవుతారు.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube