మోసం చేసిన బాయ్‌ఫ్రెండ్‌ని నట్టేట వదిలేసిన గర్ల్‌ఫ్రెండ్.. వీడియో వైరల్..

కొంతమంది ఒకరిని ప్రేమిస్తూనే మరికొందరుతో చీట్ చేస్తుంటారు.ఈ విషయం తెలిసినప్పుడు బాధిత లవర్ చాలా బాధపడిపోతుంటారు.

అలాగే ఆ బంధానికి బ్రేకప్( Breakup ) కూడా చెప్తారు.అయితే కొందరు మాత్రం ఒక స్టెప్ ముందడుగు వేసి చీట్ చేసిన పార్ట్‌నర్‌కి షాక్స్‌ ఇస్తుంటారు.

ఇప్పటికే చీటింగ్ బాయ్ ఫ్రెండ్ కి( Boy Friend ) గర్ల్ ఫ్రెండ్స్ ఊహించని రీతిలో షాకలిచ్చి ఇంటర్నెట్లో వైరల్ అయ్యారు తాజాగా ఆ కోవకు చెందిన మరొక ప్రియురాలు వైరల్ గా మారింది.

ఆమెకు సంబంధించిన వీడియోను వైల్డ్ కంటెంట్ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి రెండు కోట్ల 60 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియోలో ఏముందో తెలుసుకుందాం పదండి. """/" / "నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు.

వదిలించుకోవడానికి నడిసంద్రంలోకి తీసుకొచ్చా.కానీ నేను వదిలేస్తున్న విషయం అతడికి తెలియదు.

సముద్రంలో స్లైడింగ్, డైవింగ్ చేయడానికి వచ్చామని అతడు అనుకుంటున్నాడు.అందుకే సముద్రంలోకి( Sea ) దూకేశాడు.

" అని ఈ వీడియోలో సదరు గర్ల్ ఫ్రెండ్ చెప్పడం మనం చూడవచ్చు.

అతడిని వదిలించుకున్నా తర్వాత ఆమె బోట్‌లో అక్కడి నుంచి వెళ్లిపోవడం మొదలుపెట్టింది. """/" / "మోసం చేసినందుకు ఇదే నీకు శిక్ష వెళ్లి నువ్వు ఎవరితో మోసం చేశావో వారిని పిలుచుకో వారే వచ్చి కాపాడతారు.

" అని తిట్టుకుంటూ ఆ గర్ల్ ఫ్రెండ్( Girl Friend ) అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఈ ట్విస్ట్ ఊహించని బాయ్ ఫ్రెండ్ కంగుతున్నాడు తనని కాపాడాలంటే వేడుకున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్ అతనిపై కనికరం చూపించలేదని తెలుస్తోంది.

నడి సముద్రంలో ఆమె వదిలేయడంతో ఆ బాయ్ ఫ్రెండ్ చాలా భయపడిపోయాడు.అంతటితో వీడియో ముగిసింది.

ఈ వీడియో చూసి చాలామంది షాక్ అవుతారు.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

ఫన్నీ వీడియో: కూతురికి మనీ ఇవ్వడానికి ఒప్పేసుకున్న తల్లి.. కొడుకు అడిగితే మాత్రం..?