టిడిపి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వినూత్నరితిలో నిరసన..

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వినూత్నరితిలో నిరసన తెలిపారు.చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మండుటెండలో ఉండి ప్రధాన కూడలిలో జీసస్ మాదిరిగ న్యాయానికి సంకెళ్లు అంటూ సిలువకు సంకెళ్ళతో నిలబడి వినూత్న నిరసన తెలియచేశారు.

 Former Tdp Mla Sivaramaraju Strange Protest, Former Tdp Mla Sivaramaraju, Sivar-TeluguStop.com

నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజును పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా పోలీసులకు టిడిపి నాయకులకు మధ్య స్వల్ప వివాదం నెలకొంది.కొంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య శివరామరాజును ఉండి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube