టిడిపి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వినూత్నరితిలో నిరసన..

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టిడిపి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వినూత్నరితిలో నిరసన తెలిపారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మండుటెండలో ఉండి ప్రధాన కూడలిలో జీసస్ మాదిరిగ న్యాయానికి సంకెళ్లు అంటూ సిలువకు సంకెళ్ళతో నిలబడి వినూత్న నిరసన తెలియచేశారు.

నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజును పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా పోలీసులకు టిడిపి నాయకులకు మధ్య స్వల్ప వివాదం నెలకొంది.

కొంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య శివరామరాజును ఉండి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కెనడాలో సిక్కు గార్డు పంచ్ పవర్.. ఒక్క గుద్దుతో దుండగుడు ఖతం.. వీడియో వైరల్!