నిరుపేద కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయినిపల్లి మండలం కోరేం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మారుపాక రమేష్ (35) తండ్రి లచ్చయ్యకు రెండు కిడ్నీలు పాడవగా, కిడ్నీ మార్పిడి కోసం చికిత్స నిమిత్తం గ్రామంలోని యువ మిత్ర టీం -కోరేం ఆధ్వర్యంలో 5000/- రూపాయల నగదును తమ వంతు సహాయంగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువమిత్ర సభ్యులు పాల్గొన్నారు.

 Financial Assistance To Poor Family In Boinpalli Mandal,poor Family,financial As-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube