అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పర్యటనపై ఉత్కంఠ

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

 Excitement Over Us President Joe Biden's Visit To India-TeluguStop.com

ఈ క్రమంలో జో బైడెన్ భారత్ పర్యటనకు వస్తారా.? లేదా.? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.కాగా ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు జో బైడెన్ హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన భారత్ కు వచ్చే ప్లాన్ చేసుకున్న బైడెన్ ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కావాల్సి ఉంది.అనంతరం ఈనెల 9, 10వ తేదీల్లో జరిగే జీ 20 దేశాల సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube