నేడు హైదరాబాద్ లో టీపీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఇవాళ తెలంగాణ పీసీసీ కార్యవర్గం అత్యవసర సమావేశం కానుంది.మధ్యాహ్నం 3 గంటలకు నేతలు ఈ భేటీని నిర్వహించనున్నారు.

 Emergency Meeting Of Tpcc Working Group In Hyderabad Today-TeluguStop.com

చేవెళ్ల సభతో పాటు గద్వాల్ లో ఏర్పాటు చేయనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లపై నాయకులు చర్చించనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో పాటు పార్టీలో చేరికల అంశంపై నేతలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

దాంతో పాటు తిరగబడదాం – తరమికొడదాం అనే కార్యక్రమంపై నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.మరోవైపు నియోజకవర్గ నాయకుల మధ్య ఉన్న వివాదాలపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube