అమెరికాలో ఆ పెయింటింగ్ విలువ ఎన్ని కోట్లో తెలుసా...!!!

అమెరికాలో పురాతన వస్తువులకి గాని, పురాతన మైన పెయింటింగ్ లకి గాని ఎంతో విలువ ఇస్తారు.అంతేకాదు అలాంటి చారిత్రిక సంపద ఎక్కడ ఉన్నా సరే అన్వేషించి మరీ వాటిని అధికమొత్తం వేచ్చింది కొనుగోలు చేస్తారు.

 Edward Hopper Painting 92 Billion Cost Painting-TeluguStop.com

ఈ తరహాలో ఇప్పుడు ఓ చిత్రం అమెరికాలో వందల కోట్లు రేటు పలికింది…ఎంతో తెలుసా దాదాపు92 మిలియన్‌ డాలర్లు.భారత కరెన్సీ లో చెప్పాలంటే.

ఆ మొత్తం విలువ రూ.6,63,36,60,000 కోట్లు ఈ మొత్తం చెల్లింది ఓ పెద్దాయన ఈ పెయింటింగ్‌ను దక్కిం చుకున్నాడు.అయితే వేలం నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం…ప్రముఖ వ్యాపారవేత్త బార్నీ ఎబ్స్‌వర్త్‌ ఈఏడాది ఏప్రిల్‌లో మృతిచెందారు…అయితే ఆయన ఎస్టేట్‌లో 91 పెయింటింగ్స్‌కు న్యూయార్క్‌ నగరంలో వేలం నిర్వహించారు.

ఈ వేలంలో 1929లో ఎడ్వార్డ్‌ హాపర్‌ గీసిన పెయింటింగ్‌ 92 మిలియన్‌ డాలర్లు పలికింది.1955లో విల్లెమ్‌ డె కూనింగ్‌ గీసిన పెయింటింగ్‌ 68.9మిలియన్‌ డాలర్లు.రూ.4,97,42,35,500 పలికింది.ఇంత మొత్తం లో రికార్డు ధరకి పెయింటింగ్ లు పలకడం కొత్తేమి కాకపోయినా 6,63 కోట్ల పైచీలుకు ఈ పెయింటింగ్ పలకడం సంచలన సృష్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube