తెలంగాణ మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు..!

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది.ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు చెందిన ఏజెన్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

 Ed Notices To The Family Members Of Telangana Minister Gangula..!-TeluguStop.com

మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానెట్స్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే గతేడాది శ్వేతా ఏజెన్సీలో సోదాలు సైతం నిర్వహించింది.

చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో అక్రమాలు జరిగినట్లు ఈడీ తేల్చింది.ఈ నేపథ్యంలోనే రూ.4.8 కోట్ల అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన ఈడీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను రూ.50 కోట్ల వరకు పెండింగ్ ఉన్నట్లు నిర్ధారించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube