తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దిగ్గజ నటులు ఉన్నారు.అందులో చాలా మంది తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
అయితే ఒక సినిమాను చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నప్పటికి కొన్ని డిఫరెంట్ పాత్రలను చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటులు దొరక్కపోవడం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్ లో రిలీజ్ అయిన చాలా సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం లేదు.
నిజానికి కొన్ని సినిమాలు ఓటిటి లో మంచి విజయాలను సాధిస్తున్నాయి.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది బెస్ట్ స్క్రీన్ రైటర్ గా చెప్పుకునే దర్శకులలో యంగ్ దర్శకులైన వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్ ( Director Vivek Athreya )ఇద్దరు ప్రస్తుతం మంచి డైరెక్టర్లు గా గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
నిజానికి వాళ్లు చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వాళ్లను వాళ్ళు స్టార్ రైటర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తిని చూపిస్తున్న సందర్భంలో ఈ ఇద్దరు దర్శకులు మాత్రం వాళ్ళ సినిమాలతో ప్రేక్షకులకు భారీ గా ఎంటర్ టైన్ మెంట్ ను అందించడమే కాకుండా స్టార్ డైరెక్టర్లుగా కూడా గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు.ప్రస్తుతం ఇండటరీ లో ఉన్న స్టార్ హీరోలకి వీళ్ళు కథలు చెప్పే ఆక్సిస్ అయితే ఉంది.
కానీ వాళ్లు సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ స్టార్ హీరోల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా భారీ సక్సెస్ ని సాధించాలంటే మాత్రం వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి.అలాగే పెద్ద హీరోలతో సినిమాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది.