నటి రీచా గంగోపాధ్యాయ్ ( Richa Gangopadhyay ) అంటే అందరికీ సుపరిచితమైన హీరోయిన్.ఈమె మిర్చి, సారొచ్చారు,భాయ్, నాగవల్లి, మిరపకాయ్,లీడర్ వంటి సినిమాల్లో నటించింది.
ఈమె తెలుగులో నటించినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, బెంగాలీ వంటి సినిమాల్లో కూడా నటించింది.
అయితే ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలే కొనసాగడంతో అలాగే సరైన కథలు ఎంచుకోకపోవడంతో స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది.ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తన చిన్ననాటి ఫ్రెండ్ అయినా జో లాంగేల్లా( Jo Langella ) ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పి విదేశాల్లో సెటిల్ అయింది.
ప్రస్తుతం వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.అయితే రీచా గంగోపాధ్యాయ్ సినిమాల్లో స్టార్ హీరోయిన్ అవుదామనే ఆశతో వచ్చిందట.కానీ అవకాశాలు అంతంత మాత్రమే రావడంతో తన కల నెరవేరకుండా పోయింది.అంతేకాకుండా ప్రభాస్ సరసన మిర్చి( Mirchi ) సినిమాలో నటించేసరికి ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని అందరూ భావించారు.
కానీ ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ కావడంతో చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్సే ఈమెకు వచ్చాయి.అయితే స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన రీచా గంగోపాధ్యాయ్ టాలీవుడ్ హీరో చేతిలో మోసపోయిందట.అసలు విషయం ఏమిటంటే.ఓ హీరోతో సినిమాలో నటిస్తున్న టైంలో రీచా గంగోపాధ్యాయ్ ( Richa Gangopadhyay ) ప్రేమలో పడిందట.ఇక హీరో కూడా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ తన అవసరాలన్ని తీర్చుకొని చివరికి మోజు తీరాక ఆమెని వదిలేసాడటకానీ ఈ విషయం తెలియని రీచా గంగోపాధ్యాయ్ ఆ హీరో దగ్గరికి వెళ్లి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని అడిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడైనా చెప్పానా.మనిద్దరం ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనేలానే ఉన్నాం కదా అంటూ రీచాని మొహం మీద అనేసారట.
దాంతో అవమానం తట్టుకోలేక సినిమాలు వద్దు ఏం వద్దు అని రీచా పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పిందట.