ఉద్యోగం కోసం పరీక్షా రాసిన కరోనా బాధితుడు.. ఎక్కడంటే?

ఏంటి? కరోనా వచ్చిన పరీక్షా రాశారా? ఆలా ఎలా రాయనిచ్చారు అధికారులు? పేపర్ ద్వారా కరోనా వైరస్ వ్యాపించదా ? అని మీకు కోపం వచ్చింది కదా! కోపం రావడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే అతనికి కరోనా పరీక్షా చెయ్యగా నెగటివ్ వచ్చిందని, కరోనా నుండి కోలుకున్నాడు అని క్షయ నివారణ విభాగం అధికారి రమేష్‌బాబు వివరణ ఇచ్చాడు.

 Corona Patient, Exam, Chittoor, Corona Virus, Covid-19, Andhra Pradesh-TeluguStop.com

ఇంకా ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.చిత్తూరు జిల్లా క్షయ విభాగంలో కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేసే ఓ ఉద్యోగి కొవిడ్‌ బారిన పడగా.అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.జిల్లా క్షయ విభాగంలోని ఆర్‌ఎన్‌టీసీపీ కింద కొన్ని ఉద్యోగాల కోసం గతేడాది నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

ఇంకా ఆ నోటిఫికేషన్ ప్రక్రియ అప్పట్లోనే పూర్తయినప్పటికీ ఒకరిద్దరికి ఉద్యోగం రాలేదనే కారణాలతో నోటిఫికేషన్‌ను రద్దు చేసారు.రద్దు చేసిన ఆ నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు మరోసారి విడుదల చేశారు.

దానికి సంబంధించి మంగళవారం పరీక్షలు నిర్వహించాగా ఆ పరీక్షలకే కోవిడ్ బాధితుడు హాజరయ్యాడు.ఆ బాధితుడుకు డీఎంహెచ్‌వో ఆదేశాలతోనే పరీక్షకు అనుమతించామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube