తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణలోని పదమూడు నియోజకవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్( Loksabha Elections Polling ) ముగిసింది.ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కంప్లీట్ అయింది.

 Polling Has Ended In 13 Constituencies In Telangana Details, 13 Constituencies,-TeluguStop.com

ఆసిఫాబాద్,( Asifabad ) సిర్పూర్,( Sirpur ) మంచిర్యాల, భూపాలపల్లి, మంథని, ఇల్లందు, భద్రాచలం, ములుగు మరియు పినపాక నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.అదేవిధంగా చెన్నూరు,( Chennuru ) కొత్తగూడెం,( Kothagudem ) అశ్వారావుపేట మరియు బెల్లంపల్లిలోనూ పోలింగ్ ముగిసింది.

కాగా అప్పటికే క్యూలైన్లలో నిల్చుని ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించనున్నారు.ఇక మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

అయితే ఐదు లోక్ సభ స్థానాల్లోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ గడువును ఈసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube