తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
TeluguStop.com
తెలంగాణలోని పదమూడు నియోజకవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్( Loksabha Elections Polling ) ముగిసింది.
ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కంప్లీట్ అయింది.ఆసిఫాబాద్,( Asifabad ) సిర్పూర్,( Sirpur ) మంచిర్యాల, భూపాలపల్లి, మంథని, ఇల్లందు, భద్రాచలం, ములుగు మరియు పినపాక నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.
అదేవిధంగా చెన్నూరు,( Chennuru ) కొత్తగూడెం,( Kothagudem ) అశ్వారావుపేట మరియు బెల్లంపల్లిలోనూ పోలింగ్ ముగిసింది.
కాగా అప్పటికే క్యూలైన్లలో నిల్చుని ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించనున్నారు.
ఇక మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.అయితే ఐదు లోక్ సభ స్థానాల్లోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ గడువును ఈసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
వైరల్ వీడియో: నడిరోడ్డుపై సింహాన్ని చుట్టేసిన కొండచిలువ