టాలీవుడ్‌లో లో జోరుగా రహస్య వివాహాలు.. 7 గురు హీరో, హీరోయిన్లు వీళ్లే…!

సాధారణంగా సినిమా సెలబ్రిటీల కు సంబంధించిన ప్రతి విషయం అటు ప్రేక్షకులందరికీ ఫుల్ మీల్స్ లాంటి కిక్ ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెల్సిందే.అందుకే ఇక సినీ సెలబ్రిటీల కు సంబంధించిన ఏదైనా గాసిప్ బయటకు వచ్చిందంటే అవునా నిజమా అలా జరిగిందా అని అందరూ షాక్ అవుతూ ఉంటారు.

 Tollywood Secret Marriages From Early Days To Now, Mahanati Savitri, Gemini Gan-TeluguStop.com

అంతలా ప్రేక్షకులను సినీ సెలబ్రిటీల కు సంబంధించిన వార్తలు ఆకర్షిస్తుంటారు అందరూ.ఇక అభిమానులందరికీ సర్ ప్రైస్ ఇచ్చి తమ పెళ్లి చేసుకోవాలని భావిస్తూ ఉంటారు కానీ ఇప్పటివరకూ ఎంతోమంది ప్రేక్షకులకే కాదు అసలు ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు.

అలాంటి వారిలో సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు సంపాదించుకున్న వారు కూడా ఉన్నారని చెప్పాలి.

Telugu Andrew Kozkiev, Bonikapur, Gemini Ganesan, Hiban, Ramyakrishna, Satna Tit

ఒకప్పుడు మకుటంలేని మహారాణిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న మహానటి సావిత్రి జెమినీ గణేశన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.అప్పటికే ఓ పెళ్లి జరగడంతో పాటు ఆయనకు ఒక ఎఫైర్ కూడా ఉండటం గమనార్హం.పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కెరీర్ మొత్తం నాశనం అయ్యింది.

మరోవైపు అతిలోక సుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి సైతం బోనీకపూర్ తో ప్రేమలో పడి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుంది.దీంతో శ్రీదేవి బోనీ కపూర్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అందరూ అప్పట్లో అవాక్కయ్యారు కూడా.

అంతకుముందు రాజశేఖర్ మురళీమోహన్ ఇక బాలీవుడ్ లో మిథున్ చక్రవర్తి లాంటి వాళ్ళతో శ్రీదేవి పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చాయి.

Telugu Andrew Kozkiev, Bonikapur, Gemini Ganesan, Hiban, Ramyakrishna, Satna Tit

బాలకృష్ణతో ముద్దుల మావయ్య సినిమా లో బాలయ్య చెల్లి గా నటించిన సీత సైతం ఇక తమిళంలో చాలా సినిమాలు చేసింది.సీతా ముందుగా పార్తిబన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోని తర్వాత విడాకులు ఇచ్చి 2010లో సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకుంది ఇక బిచ్చగాడు సినిమా తో టాలీవుడ్ లో ఒక సారి గా మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ సాత్నా టైటస్ సైతం సీక్రెట్గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది.టాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీయ శరన్ సైతం రష్యాకు చెందిన బాయ్ఫ్రెండ్ ఆండ్రూ కోస్కీవ్ ను పెళ్ళాడింది.ఇక ఈ విషయం బయటకు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

2003లో రమ్యకృష్ణ సైతం దర్శకుడు కృష్ణ వంశీని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం సినిమాలో నటించిన హీరోయిన్ దేవయాని సైతం దర్శకుడు రాజ్ కుమార్ ను సీక్రెట్ గా ప్రేమ వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube