హుస్నాబాద్ లో అధికారుల తీరుపై బండి సంజయ్ సీరియస్..!

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ( Husnabad)లో అధికారుల తీరుపై బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారులపై మండిపడ్డారని తెలుస్తోంది.

 Bandi Sanjay Is Serious About The Behavior Of The Officials In Husnabad , Bandi-TeluguStop.com

అధికారుల తీరుపై పార్టీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ కరీంనగర్ సీపీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

అయితే తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగా.ఉదయం 11 గంటల వరకు సుమారు 24.31 శాతం పోలింగ్ నమోదైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube