ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అల్లర్లు

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం( Darsi Assembly constituency )లో అల్లర్లు చెలరేగాయి.నియోజకవర్గంలోని బొట్లపాలెం, దేవవరంతో పాటు తూర్పు వీరాయపాలెంలో వైసీపీ, టీడీపీ( YCP, TDP ) నేతలు బాహాబాహికి దిగారు.

 Riots In Darshi Constituency Of Prakasam District , Prakasam District , , Dars-TeluguStop.com

ఈ క్రమంలోనే పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి.

దాంతోపాటుగా పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం మిషన్లు ధ్వంసం అయ్యాయని సమాచారం.దీంతో పోలింగ్ బూత్ ల వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు.ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube