ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియా మత్తులో కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో అనేకమంది రీల్స్( Reels )చేస్తూ వారు అలా చేస్తున్న సమయంలో ఏం చేస్తున్నారన్న విషయం ఎక్కడున్నావ్ ఎలా చేస్తున్నావ్ అన్న విషయాలు మరిచిపోతున్నారు.
ఇందులో కొందరైతే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా తనకేంటి అన్నట్లుగా వారి ఇష్టానుసారం రోడ్లపైకి వెళ్లి రీల్స్ చేస్తున్నారు.మరికొందరైతే నడి రోడ్డుపై కూడా రొమాన్స్ చేస్తూ ఫేమస్ కావడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా మారింది.ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

నడిరోడ్డుపై గన్( Gun ) పట్టుకొని ఓ యువతి డాన్స్ చేస్తూ రీల్స్ చేసింది.దీంతో ఆ అమ్మాయికి పోలీసులు అదిరిపోయే షాక్ ఇచ్చారు.ప్రస్తుతం యువతకు చేతిలో ఫోన్ ఉంటే చాలు రీల్స్ చేస్తూ.అలాగే రిల్స్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు.అయితే ఇందులో చాలామంది ఫేమస్ అవుతుండగా మరికొందరు రీల్స్, వీడియోలు చేస్తూ ఒక్కోసారి పొరపాటున ప్రాణాలు కూడా పోగొట్టుకునే వారు చాలానే ఉన్నారు.ప్రస్తుతం ఓ అమ్మాయి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా)( Social media )లో తెగ వైరల్ గా మారింది.
సిమ్రాన్ యాదవ్ అనే యువతీ ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh ) లోని లక్నోలో ఓ ప్రముఖ యూట్యూబర్ గా పేరుగాంచింది.తాజాగా ఆ అమ్మాయి ఓ ప్రముఖ రద్దీగా ఉండే రోడ్డుపై తుపాకీ పట్టుకుని రీల్స్ చేస్తూ కనబడింది.
దీంతో ఆ అమ్మాయి పై పెద్ద ఎత్తున నెటిజెన్స్ విమర్శలు చేస్తున్నారు.

సిమ్రాన్ లక్నోలోని ఓ హైవేపై భోజపురి పాటకు గన్ పట్టుకొని ఈ వీడియోలో డాన్స్ చేస్తూ కనపడుతుంది.తన చేతిలోని గన్ ను ఆకాశం వైపు గురిపెడుతూ రీల్స్ చేసింది.ఈ వీడియో చూసిన ఓ లాయర్ లక్నో పోలీసులకు సమాచారం అందించడంతో.
ఆ అమ్మాయి పై చట్టాన్ని అతిక్రమిస్తూ రీల్స్ చేస్తుండడం కారణం చేత.పోలీసులు తగు చర్యలు తీసుకోబోతున్నారు.







