డబ్బును పరిశుభ్రమైన ప్రదేశంలో పెడితే.. ఇంటి వాస్తు..

మన భారతదేశంలో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు.అంతేకాకుండా వారి ఇంట్లోనూ కూడా వాస్తు ప్రకారం ప్రతి వస్తువును పద్ధతిగా అమర్చుకుంటూ ఉంటారు.

 Home Vastu Tips For Money Details, Home Vastu Tips ,money, Money Vasthu Tips, La-TeluguStop.com

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు వారి ఇంటి కట్టడాలను కూడా వాస్తు ప్రకారమే నిర్మించుకుంటూ ఉన్నారు.ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఇంట్లో వాస్తు సరిగ్గా లేకుంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుందని చాలామంది నమ్ముతారు.

అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు వఛ్చే అవకాశం ఉంది.

వాస్తు ఎంతో శక్తివంతమైంది.

ఎందుకంటే సూర్యుడి నుంచి సోలార్, చంద్రుడు నుంచి ల్యూనార్, ఎర్త్ నుంచి మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఎనర్జీని, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకు మాత్రమే ఉంది.అందుకే వాస్తు దేవుడి ఫోటో ఇంట్లో ఉండడం కూడా మంచిది.

వాస్తు దేవుడి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలు దూరమైపోతాయి.అంతేకాకుండా ఆ ఇంటికి సుఖసంతోషాలు వస్తాయి.

Telugu Luck, Vastu, Vastu Tips, Kuber, Lakshmi Devi, Vasthu Tips, Energy-Latest

లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతిరోజు ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి.ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బును శుభ్రమైన ప్రదేశంలో భద్రంగా ఉంచుకోవాలి.ఇంట్లో చీకటి ఉండకూడదు.రాత్రి పూట కూడా చిన్న వెలుతురు అయినా ఉండేలాగా చూసుకోవడం మంచిది.చీకటి ఒత్తిడికి కారణం అవుతుంది.ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉత్తరం వైపు అస్సలు ఉంచకూడదు.

ఇంటితో పాటు వ్యాపారం స్థలంలో ఈశాన్యం మూలలు అందంగా ఉంచుకోవాలి.

Telugu Luck, Vastu, Vastu Tips, Kuber, Lakshmi Devi, Vasthu Tips, Energy-Latest

మెట్ల కింద చెప్పులు, మాప్స్, షూస్ అస్సలు ఉంచకూడదు.ఇలా చేస్తే పేదరికం వచ్చే అవకాశం ఉంది.ఇంటితో పాటు వ్యాపారంలో క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉంచాలి.

ఇంటి ప్రధాన ద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోలను అతికించాలి.ఇలా చేస్తే ఇంట్లో డబ్బు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది.

ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంటి నైరుతి దిశగా పెట్టుకోవాలి.ప్రతిరోజు ఈ విగ్రహాన్ని నమస్కరిస్తే ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube