పవర్ స్టార్ ఫ్యాన్స్ ని టచ్ చేసిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు యావరేజ్ టాక్ రాగా ఈ సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

 Mahesh Svp Touch Powerstar Pawan Kalyan Fans Pawan Kalyan Fans, Mahesh Babu , P-TeluguStop.com

సినిమాలో మహేష్ సుబ్బరాజుకి కాల్ చేసి విసిగించే సీన్ లో ప్రతిసారి చేస్తూ ఉంటాడు.ఈ టైం లో సుబ్బరాజు సెల్ రింగ్ టోన్ లాలా భీమ్లా.

.అని వస్తుంది.అది వినగానే థియేటర్ లో ఒకటే కేకలు వేస్తున్నారు.రింగ్ టోన్ ఏదైనా పెట్టొచ్చు కానీ కావాలని పవర్ స్టార్ సాంగ్ ని పెట్టి సర్కారు వారి పాట సినిమాపై వారికి ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు.

లాలా భీమ్లా నాయక్ సాంగ్ కూడా తమన్ కంపోజింగ్ లో వచ్చిన పాటే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా సాంగ్ తో సర్కారు వారి పాట సినిమాపై కూడా పీ.కే ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేశారు.రింగ్ టోన్ అది పెడదామని అంటే మహేష్ వద్దని చెప్పొచ్చు కానీ మహేష్ అందుకు ఒప్పుకోవడం విశేషం.

సర్కారు వారి పాట సినిమా మహేష్ ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube