Pawan Kalyan Ram Charan : పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్..గెస్ట్ పాత్ర లో చిరంజీవి..డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం ఇండియా వైడ్ గా మల్టీ స్టారర్ సినిమా( Multistarrer Movies )ల హవా నడుస్తుంది.ఇక ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేసి సక్సెస్ లు సాధించాలని చూస్తున్నారు.

 Chiranjeevi Guest Role In Pawan Kalyan Ram Charan Combination Movie-TeluguStop.com

ఇక అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్( Pawan Kalyan Ram Charan ) లో కూడా ఒక సూపర్ స్టోరీ తో ఒక సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ స్టార్ డమ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా కోసం మెగా అభిమానులు తీవ్రంగా ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది…

 Chiranjeevi Guest Role In Pawan Kalyan Ram Charan Combination Movie-Pawan Kalya-TeluguStop.com
Telugu Chiranjeevi, Heroes, Multirer, Pawan Kalyan, Ram Charan, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి( Chiranjeevi ) కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలందరితో ఒకే స్క్రీన్ లో చూడడానికి ప్రేక్షకులు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.

దీనికి దర్శకుడు ఎవరు అనే దానిమీద ఇప్పటికైతే చాలా చర్చలు జరుగుతున్నాయి.కానీ ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు.

Telugu Chiranjeevi, Heroes, Multirer, Pawan Kalyan, Ram Charan, Tollywood-Movie

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక దీనికి సంబంధించిన ఏ అఫిషియల్ న్యూస్ కూడా బయటికి రాలేదు.కానీ సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఉన్న కొంతమంది ద్వారా కొన్ని విషయాలు లీక్ అవుతూ ఉంటాయి.ఇక అందులో ఇది కూడా ఒకటని చాలామంది భావిస్తున్నారు.

మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది దీనికి దర్శకుడు ఎవరు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube