ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించే వారి ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.మొన్న సరూర్ నగర్లో ఇద్దరు యువతులతో ఓ వ్యక్తి వ్యభిచార గృహం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంగతి మరువక ముందే నగరంలోని ప్రముఖ బంజారాహిల్స్ ప్రాంతంలోని హోటల్ గదిలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.
వివరాల్లోకి వెళితే బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటి సీరియల్ హీరోయిన్లతో కలిసి బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తోంది.ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ పై రైడ్ జరపగా అందులో ఓ హీరోయిన్ తో పాటు ఓ ప్రముఖ దర్శకుడు ని మరియు ఈవెంట్ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొద్ది రోజులుగా వీళ్ళు అందమైన యువతులను హోటళ్లలో ఈవెంట్లు నిర్వహిస్తున్నామని చెప్పి రప్పించి వారిని మెల్లగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.ఇందులో ముఖ్యంగా డబ్బు అవసరం ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇతర రాష్ట్రాల్లోని సీరియల్ హీరోయిన్లు, మోడ ల్స్ ని ఇక్కడికి రప్పించి వ్యభిచారంలోకి లాగుతున్నారు.
అయితే ఈ ఘటనలో అరెస్ట్ అయిన హీరోయిన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లోనూ, సీరియళ్ళలో నటించింది.దాంతో తన తోటి నటులతో కలిసి ఈ వ్యభిచార గృహాలని నడుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే రాష్ట్రంలో ఆచార్య గృహాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నామని చెబుతున్న కూడా వ్యభిచార గృహం నిర్వాహకులు మాత్రం ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు.కావున కనీసం ఇప్పటికైనా సదరు పోలీసు అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి వ్యభిచార గృహాలు పూర్తిగా అరికట్టాలని ప్రజలు వాపోతున్నారు.