BiggBoss 6 : 10వ వారం నామినేషన్స్ లో ఎంతమంది అంటే..!

బిగ్ బాస్ సీజన్ 6 వారాలు గడుస్తున్నా కొద్ది ఆట రసవత్తరంగా మారుతుంది.ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టంట్స్ ఎలిమినేషన్స్ జరుగగా ఇక రానున్న వారాల్లో డబుల్ ఎలిమినేషన్స్ కూడా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

 Biggboss 6 Nominations List For 10th Week-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 6 అనుకున్నా రేంజ్ లో రేటింగ్స్ తెచ్చుకోవట్లేదు.ఇదిలాఉంటే ఈ సీజన్ 10వ వారం నామినేషన్స్ హౌస్ మెట్స్ మధ్య మరోసారి చిచ్చు పెట్టేలా చేసింది.

అందరు హౌస్ మెట్స్ నామినేషన్స్ టైం లో హీటెడ్ డిస్కషన్స్ పెట్టుకున్నారు.ఈ ప్రక్రియలో ఇనయా మళ్లీ తిరిగి తన ఫాం లోకి వచ్చేసింది.

ఇక ఈ వారం నామినేషన్స్ లో 10 మంది హౌస్ మెట్స్ ఉన్నట్టు తెలుస్తుంది.విషయం ఏంటంటే ఈ వారం ఉన్న 10 మంది కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అని చెప్పొచ్చు.

బిగ్ బాస్ 6 పదవ వారం నామినేషన్స్ లో ఆది రెడ్డి, ఫైమా, ఇనయా, రేవంత్, బాలాదిత్య, గీతు, శ్రీ సత్య, కీర్తి రోహిత్, మెరినా వీరనా నామినేషన్స్ లో ఉన్నారు.వీరిలో ఈ వీకెండ్ ఎవరు బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వస్తారో చూడాలి.

లాస్ట్ వీక్ సూర్య ఎలిమినేషన్ షాక్ ఇవ్వగా స్ట్రాంగ్ అని మనం అనుకోవడం కాదు ఆడియన్స్ అనుకోవాలంటూ హౌస్ మెట్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube