ప్రతి ఒక్కరు కూడా జీవించేది తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఉంటే సరిపోతుందని భావిస్తారు.కానీ జీవితం సంతోషంగా సాగాలి అంటే మాత్రం ఖచ్చితంగా సుఖమయం నిద్ర అనేది అవసరం.
నిద్ర హాయిగా పడుకున్నప్పుడు ఎలాంటి రోగాలు నొప్పులు రావు అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి.నిద్రకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో పలువురు ప్రముఖులు చెప్పారు.
పడుకునే చోటు మరియు ఇతర విషయాలు మన నిద్రను చాలా ప్రభావితం చేస్తాయి అని చెప్పుకోవచ్చు.ప్రతి ఒక్క రూ కూడా తనకు సుఖమయం నిద్ర కావాలని కోరుకుంటారు.కానీ ఆ నిద్ర కోసం చెప్పే సలహాలను మాత్రం పట్టించుకోరు.ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయం కాస్త విభిన్నంగా ఉండవచ్చు గాక, కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది నిపుణులు సైతం అంటున్నారు.
పడుకునే సమయంలో లో దుస్తులు విధిస్తే సుఖమయం గా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అండర్ వేర్స్ ను ధరించడం వల్ల బిగుతుగా ఉండటంతో నిద్ర సరిగా ఉండదని, వాటిని వదిలేసి, పడుకునే సమయంలో పూర్తి ఫ్రీగా ఉండే డ్రస్ లు వేసుకోవాలని సూచిస్తున్నారు.సరిగ్గా నెల రోజులు అండర్ వేర్స్ లేకుండా పడుకుని చూడండి, మీకే ప్రభావం కనిపిస్తుంది.అందుకే అండర్ వేర్స్ వాడకుండా వాడకుండా నిద్ర పోండి.బెడ్ రూమ్ లో ఎంత స్వేచ్ఛగా నిద్ర పోతే అంత మానసిక ప్రశాంతత ఉంటుందని నిపుణులు అంటున్నారు.