కేవలం రూ.8 వేలకే 32 ఇంచుల టీవీ.. ఒక నెల ఫ్రీగా డీటీహెచ్ కనెక్షన్

ప్రస్తుతం టీవీ కొనాలంటే మినిమం రూ.20 వేల వరకు ధర ఉంటుంది.ఇక పెద్ద స్క్రీన్ ఉండే టీవీ కావాలంటే రూ.50 వేల వరకు ఉంటుంది.స్క్రీన్ సైజ్, ఫీచర్లు, కంపెనీ బ్రాండ్‌ను బట్టి ధరలు ఉంటాయి.ఒక్కొ కంపెనీ ఒక్కొలా ధరలను ఫిక్స్ చేస్తోంది.ప్రస్తుతం స్మార్ట్ టీవీల( Smart TV ) వినియోగం ఎక్కువైపోయింది.ఈ స్మార్ట్ టీవీలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ లైన అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా లాంటి వాటిని కూడా ఇన్‌స్టాల్ చేసుకుని సినిమాలు చూడవచ్చు.

 Beethosol 32 Inch Tv Airtel Dth Offer In Flipkart Details, Dth Services, Tv, Fre-TeluguStop.com

అయితే 32 ఇంచుల టీవీ కొనాలంటే రూ.20 వేల వరకు ఉంటుంది.కానీ ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్( Flipkart ) కేవలం రూ.8 వేలకు 32 ఇంచుల స్మార్ట్‌ టీవీని అందిస్తోంది.బీతోసోల్ టీవీపై( BeethoSOL ) ఈ ఆఫర్ ప్రకటిస్తోంది.ఈ టీవీ అసలు ధర రూ.17 వేలుగా ఉంది.కానీ దీనిపై 57 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.దీనిని మీరు ఆఫర్‌పై కేవలం రూ.7199కే పొందవచ్చు.మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంటే మరో రూ.360 డిస్కౌంట్ వస్తుంది.దీంతో ఆ క్రెడిట్ కార్డు ఉన్నవారికి కేవలం రూ.6839కే 32 ఇంచుల టీవీ లభించనుంది.

అలాగే టీవీకి డీటీహెచ్ కనెక్షన్‌కు సంబంధించి ఎయిర్ టెల్( Airtel ) మరో ఆఫర్ ప్రకటించింది.ఈ డీటీహెచ్ కనెక్షన్ ను కేవలం రూ.1009కే తీసుకోవచ్చు.ఈ ఆఫర్ తో కేవలం రూ.8 వేలకు టీవీతో పాటు డీటీహెచ్ కనెక్షన్ కూడా లభిస్తంది.ఎయిర్‌టెల్ డీటీహెచ్ సెట్ టాప్ బ్యాక్స్ ఇస్తారు.

దీని ద్వారా మీరు ఒక నెల ఉచితంగా టీవీని చూడవచ్చు.అలాగే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఇందులో లభిస్తాయని చెప్పవచ్చు.

అలాగే ఈఎంఐ సదుపాయంలో కూడా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube