ఈరోజు అనంత చార్యులు ఆధ్వర్యంలో పంచంగా శ్రవనం చేసుకోవడం ఆనందంగా ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు అంబర్ పేట నల్లకుంట పాత రామాలయం లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు .సతి సామెతంగా పాల్గొన్నా.
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ., కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు.అనంతరం వారు మాట్లాడుతూ శుభకృత నమ సంవత్సరమ్ సందర్బంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు .
జరగభోయే పరిస్థితులు చెప్పే ఏకైక శాస్త్రం మన భారతీయ శాస్త్రం అని భగవత్తున్ని ఆశీషులతో కరోనా నుండి కోలుకున్న మని ఈ సంవత్సరం ఆరోగ్యం, వైద్యం బాగుంటుందని పంచంగం ధ్వారా తెలుస్తుంది.ఉద్యోగ కల్పనా పెద్ద ఎత్తున ఉంటుంది.
విద్య.వైద్యం ముఖ్య మైనవి.
అవి ఈ సంవత్సరం బాగుంటాయన్నారు.ఆదాయం తాగుతుందని.
పంచాంగం ద్వారా తెలుస్తుంది.అందరూ ఖర్చులు తగ్గించుకోవాలి.
పచ్చడి లో షడ్ రుచూలు.ఉంటాయి.
ఆ రుచులు మనకు జీవితం పై ఒక అర్ధాన్ని తెలియజేస్తాయి.అలాగే శుభం అశుభం.
ఆపద విపత్ సుఖం దుఃఖం అన్ని మన జీవితం లో భాగం.మనసు ను ఎవరు అయితే నియంత్రి్చుకొంటారో వారు గొప్పవారు.
అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకొంటున్నను.