Ram Gopal Varma : వర్మ శిష్యుల్లో డైరెక్టర్ కాకుండా మిగిలిపోయిన ఆ ఒక్కడు ఎవరంటే..?

శివ( Shiva ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టించిన రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ).తెలుగు సినిమా ఇండస్ట్రీని చాలా ముందుకు తీసుకెళ్లడనే చెప్పాలి.

 Among Vermas Disciples Who Is The One Who Is Not A Director-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన దగ్గర పని చేసిన చాలా మంది దర్శకులు ఇప్పుడు స్టార్ దర్శకులుగా మారారు.వాళ్లలో గుణశేఖర్, తేజ, శివ నాగేశ్వరరావు, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్లు ఉన్నారు.

అయితే వీళ్లంతా ఒక టీం గా శివ సినిమాకి కలిసి వర్క్ చేశారు.ఇక వీళ్ళందరితో పాటు కలిసి వర్మ దగ్గర పని చేసిన ఒక్కడు మాత్రం ఇప్పటివరకు డైరెక్టర్ అవ్వలేదు.

 Among Vermas Disciples Who Is The One Who Is Not A Director-Ram Gopal Varma : �-TeluguStop.com

ఆయన ఎవరు అంటే ఉత్తేజ్( Uttej ) నిజానికి ఉత్తేజ్ మంచి రైటర్ అందుకే ఆయన చాలా సినిమాలకి రైటర్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు.కొన్ని సినిమాల్లో నటించి నటుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.కానీ ఆయనకు రైటర్ గా కానీ, నటుడుగా కానీ అనుకున్నంత పేరైతే రాలేదు.దాంతో ఆయన ప్రస్తుతం అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా కొనసాగుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఉత్తేజ్ కి చాలాసార్లు డైరెక్షన్ చేసే అవకాశం వచ్చిన కూడా తను చేయలేదు.

ఎందుకు అనే కారణాలను పక్కన పెడితే ఆయనకి రైటింగ్ అంటే చాలా ఇష్టం అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు అవకాశం దొరికిన ప్రతిసారి కృష్ణవంశీ సినిమాల్లో మాటలను రాస్తూనే ఉంటాడు.ఉత్తేజ్ లో మంచి రైటర్ ఉన్నాడు అని గుర్తించిన కృష్ణవంశీ ప్రతి సినిమాకి ఆయనతో రాయిస్తు ఉంటాడు.ఇక వీళ్ళు మొదటి నుంచి ఇప్పటివరకు కూడా ఇలాగే ట్రావెల్ అవుతున్నారు…ఇక ఇప్పుడు కృష్ణవంశీ కూడా సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించారు కాబట్టి ఉత్తేజ్ కూడా రైటర్ గా పెద్దగా వర్క్ చేయట్లేదు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube