బాలయ్య తర్వాత ఎన్టీఆర్, మహేష్..!

పటాస్ టు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సూపర్ హిట్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారాడు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి.అతని డైరక్షన్ లో తెరకెక్కిన F3 ఈ నెల 27న రిలీజ్ అవుతుంది.

 After Balakrishna Director Movies With Ntr And Mahesh , Anil Ravipudi , Balakrishna , F3 , Mahesh , Movies , Ntr , Tollywood , Varun Tej , Venkatesh-TeluguStop.com

ఈ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అని తెలుస్తుంది.టీజర్, ట్రైలర్స్ F3 సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.F3 తర్వాత అనీల్ రావిపుడి బాలకృష్ణతో సినిమా చేస్తాడని తెలుస్తుంది.

అనీల్ మార్క్ కామెడీతో పాటుగా బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో ఈ కాంబో సినిమా ఉంటుందని అంటున్నారు.

 After Balakrishna Director Movies With NTR And Mahesh , Anil Ravipudi , Balakrishna , F3 , Mahesh , Movies , NTR , Tollywood , Varun Tej , Venkatesh-బాలయ్య తర్వాత ఎన్టీఆర్, మహేష్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు ముగిశాయని తెలుస్తుంది.ఇక బాలయ్య సినిమా తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ తో అనీల్ రావిపుడి మూవీ ఉంటుందని చెబుతున్నాడు.

సరిలేరు టైం లోనే మహేష్ కి ఒక లైన్ చెప్పాడట మహేష్ కి ఆ లైన్ నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పారట.ఇక మరోపక్క మహేష్ తర్వాత ఎన్.టి.ఆర్ తో కూడా అనీల్ రావిపుడి సినిమా ఉంటుందని తెలుస్తుంది.తారక్ ని డైరెక్ట్ చేయడం తన కోరిక అని F3 ప్రమోషన్స్ లో చెప్పారు అనీల్ రావిపుడి.ఆయనతో సినిమా అంటే అద్భుతమైన కథ కుదరాలని అంటున్నాడు అనీల్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube