అల్లు అర్జున్ ను అలాంటి పాత్రలో చూడాలనుకుంటున్న ఆయన అభిమానులు...

స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa movie)తో ఐకాన్ స్టార్ గా తనను తాను ఇంప్రూవ్ చేసుకుని సరి కొత్త ట్రెండ్ కు తెరలేపాడు.ఇక ప్రస్తుతం ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

 His Fans Want To See Allu Arjun In Such A Role ,pushpa Movie, Allu Arjun , Army-TeluguStop.com

మరి ఇలాంటి అల్లు అర్జున్ ఫ్యూచర్ లో ఎలాంటి సబ్జెక్టులను చేయబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా మారింది.మొత్తానికైతే ఇప్పుడు తను నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనేది చాలామందిలో ఒక ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది.

నిజానికి ఆయన అట్లీతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయింది.

 His Fans Want To See Allu Arjun In Such A Role ,Pushpa Movie, Allu Arjun , Army-TeluguStop.com
Telugu Allu Arjun, Character, Naa Illu India, Naa Peru Surya, Pushpa, Role, Triv

దానివల్ల ఇప్పుడు త్రివిక్రమ్( Trivikram ) తో గాని లేదా మరి వేరే డైరెక్టర్ తో గాని సినిమా చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తుంది.నిజానికి అల్లు అర్జున్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఒక వరం అనే చెప్పాలి.ఎందుకంటే ఆయనలో ఒక స్పార్క్ అయితే ఉంది.

అందుకే మిగతా హీరోలందరి కంటే కూడా ప్రేక్షకుడిని మెప్పించగలిగే కెపాసిటీ ఆయనలో కనిపిస్తూ ఉంటుంది.అందువల్లే ఆయనను చాలామంది ప్రేక్షకులు ఓన్ చేసుకొని మరి ఆయన సినిమాలు చూస్తూ ఆయన లో వాళ్ళని వాళ్ళు తెరమీద ఇమాజిన్ చేసుకునేంతలా డీప్ గా లేన.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ఆర్మీ క్యారెక్టర్ ని చేస్తే చూడాలని ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులందరూ కోరుకుంటున్నారు.

Telugu Allu Arjun, Character, Naa Illu India, Naa Peru Surya, Pushpa, Role, Triv

మరి ఈ విషయం మీద అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇంతకుముందే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా‘ అనే సినిమాలో తను ఆర్మీ ఆఫీసర్ గా నటించినప్పటికీ అందులో ఫుల్ ఫ్లేజ్డ్ ఆర్మీ అయితే చూపించలేదు.కాబట్టి సీతా రామం సినిమాలో దుల్కర్ సల్మాన్ ఎలాంటి పాత్రనైతే పోషించాడో అలాంటి పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తే చూడాలనేది వాళ్ళ కోరిక అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ను అందుకోబోతున్నాడా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube