నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు.. సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలోని పాపులర్ నటులలో సోనూసూద్( Sonu Sood ) ఒకరు కాగా సోనూసూద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.తన తల్లి సరోజ్ సూద్ పుట్టినరోజు సందర్భంగా సోనూసూద్ ఎమోషనల్ కాగా సోనూసూద్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

 Sonusood Emotiona Post About His Mother Details Inside Goes Viral In Social Medi-TeluguStop.com

సోనూసూద్ ఈ పోస్ట్ ద్వారా తన తల్లిపై ఉన్న ప్రేమంతా చాటుకున్నారు.

Telugu Kurnool, Saroj Sood, Sarojsood, Sonu Sood-Movie

“పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా.నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు.నేను నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలతో లైఫ్ ను కొనసాగిస్తున్నా.

ఒకసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతలా మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది.నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా.

లవ్ యూ సో మచ్” అని సోనూసూద్ పేర్కొన్నారు.చనిపోయిన తల్లి గురించి సోనూసూద్ చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Telugu Kurnool, Saroj Sood, Sarojsood, Sonu Sood-Movie

సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.సోనూసూద్ తాజాగా కర్నూలు( Kurnool )కు చెందిన ఒక యువతికి సహాయం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.సోనూసూద్ ఎంతోమందికి సహాయం చేస్తూ తన మంచి మనస్సును చాటుకుంటున్నారు.సోనూసూద్ లాంటి మంచి వ్యక్తులు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు.సోనూసూద్ తను చేసిన సహాయాల ద్వారా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.సోనూసూద్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.

సోనూసూద్ తెలుగులో ఎప్పుడు బిజీ అవుతారో అనే చర్చ జరుగుతోంది.సోనూసూద్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

సోనూసూద్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా సత్తా చాటితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube